News

Telangana Rain Forecast – August 30, 2025 |

🌧️ తెలంగాణ వర్ష సూచన – ఆగస్టు 30, 2025 

🔵 భారీ వర్షాలు: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్ 

🟡 మోస్తరు వర్షాలు: నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హన్మకొండ, ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి 

🌥️ తక్కువ వర్షాలు/చినుకులు: మన్చిర్యాల, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికార్‌బాద్, జోగులాంబ గద్వాల్ 

⚠️ గమనిక: వర్షాల తీవ్రత ప్రాంతాలవారీగా మారవచ్చు. రైతులు, ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *